మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో పలు చోట్ల రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణముల ఏర్పాటు – స్వచ్ఛ ప్రతిజ్ఞ నిర్వహణ

గుంటూరు జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్18) మంగళగిరి తాడేపల్లి  జలధార–జలహారతి” కార్యక్రమంతో నీటి సంరక్షణ,పరిశుభ్రతపై అవగాహనకు నగర పాలక సంస్థ చర్యలు మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో పలు చోట్ల రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణముల ఏర్పాటు–స్వచ్ఛ ప్రతిజ్ఞ నిర్వహణ నిడమర్రు చెరువు అభివృద్ధి, శుభ్రత కార్యక్రమాలు ప్రజల భాగస్వామ్యంతో స్వచ్ఛ మంగళగిరి సాకారం“స్వర్ణ ఆంధ్ర –స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమంలో భాగంగా మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ (ఎంటీఎంసీ) ఆధ్వర్యంలో “జలధార–జలహారతి” పేరుతో శనివారం విస్తృత స్థాయిలో పలు ప్రజాహిత కార్యక్రమాలు నిర్వహించబడియున్నవి....