భోగ శ్రీలక్ష్మి నేత హరినాథ్ పుట్టినరోజు నిర్వహించిన ఘాట్ కేసర్ లయన్స్ క్లబ్ సభ్యులు 

ఘట్కేసర్ ఏప్రిల్ 20 (ప్రజావాణి)  మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మున్సిపల్ పరిధిలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద వాసవి టవర్స్ లో ఘట్కేసర్ లయన్స్ క్లబ్ సభ్యురాలు భోగ శ్రీలక్ష్మి నేత హరినాథ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. పుట్టినరోజు సందర్భంగా శ్రీలక్ష్మి తో కేక్ కట్ చేయించి శాలువాలతో సన్మానం నిర్వహించారు. శ్రీలక్ష్మి మాట్లాడుతూ పుట్టినరోజు వేడుకలు లయన్స్ క్లబ్ లో చేసుకోవడం ఆనందకరమని క్లబ్ మెంబర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సారా శ్రీనివాస్ గౌడ్, బచ్చు నరేష్ కుమార్ గుప్తా,...