భూ భారతి రీ సర్వేకు శ్రీకారం
భూ భారతి రీ సర్వేకు శ్రీకారం పినపాక పట్టినగర్ లో భూమి హక్కుల పరిరక్షణకు ప్రతిష్టాత్మక సర్వే ప్రారంభం తహసీల్దార్,... ప్రసాద్ బూర్గంపాడు (ప్రజావాణి ప్రతినిధి )జూలై 15,. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూభారతి అమలులో భాగంగా భూమి రికార్డులను పారదర్శకంగా రూపొందించి బుయజమానుల హక్కులను పరిరక్షించే లక్ష్యంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని పినపాక పట్టి నగర్ గ్రామంలో రి సర్వే కార్యక్రమాన్ని తాసిల్దార్ ప్రసాద్ ప్రారంభించారు. తాసిల్దారు ప్రసాద్ ఆదేశాల మేరకు రెవెన్యూ శాఖ అధికారులు మరియు...