భూ పోరాటాలకు అధ్యుడు, సీపీఐ అగ్రనేత కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు 112వ జయంతి సందర్భంగా నివాళి

బేతంచర్ల (జూన్ 06) ప్రజావాణి పట్టణంలోని సిపిఐ కార్యాలయం నందు మండల కార్యదర్శి భార్గవ్ అధ్యక్షతన భూ పోరాటయోధుడు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పూర్వ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు గారి 112వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించి అనంతరం మాట్లాడుతూ.కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు పేరు చెప్పగానే భూమికోసం,భుక్తి కోసం,శ్రమజీవుల అభ్యున్నతి కోసం జరిగిన అనేక పోరాటాలు ఉద్యమాలు గుర్తుకు వస్తాయి ఆయన భూస్వామ్య కుటుంబంలో పుట్టిన, తండ్రి ధనిక భూస్వామి అయినా కామ్రేడ్ రాజేశ్వరరావు ఒక...