భూ కబ్జాదారుల చేతిలో మా పొలం.. కబ్జాదారులకు అధికారుల అండదండలు
ప్రజావాణిన్యూస్(మార్చి13)కాశినాయన మండలం ఇటుకలపాడు గ్రామ పొలంలో సర్వేనెంబర్ 458 లో 18 ఎకరాల 40 సెంట్లు కల భూమి ని కబ్జాకు గురైన వైనం.మా పూర్వీకుల ద్వారా సంక్రమించిన మా పొలమును ప్రకాశం జిల్లా వాసి గంజికుంట సుబ్బరాజేశ్వరరావు కబ్జా.రెవెన్యూ అధికారుల అన్నదండలతో తప్పుడు దృవపత్రాలు సృష్టించి ఆన్లైన్ చేసి రిజిస్టర్ చేసుకున్న కబ్జాదారుడు.అక్రమంగా నాలుగు బోర్లు వేయించి మూడు రోజుల పాటు ట్రాక్టర్లతో నాగలిచేద్యం దౌర్జన్యంగా చేయిస్తున్న కబ్జాదారుడు.ఫోర్జరీ డాక్యుమెంట్లతోమా పొలము కబ్జా చేసిన వారిపై రెవిన్యూ అధికారులకు మరియు పోలీసు శాఖకు...