భూమికోసం ఉపాధి పనుల కోసం మే 7వ తేదీ బహిరంగ సభను జయప్రదం చేయండి వ్యవసాయ కార్మిక సంఘం
కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్27) పోరుమామిళ్ల మండల కేంద్రంలో జిల్లా మహాసభల కరపత్రాలను సోమవారం విడుదల చేశారు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం కడప జిల్లా మా హాసభలు మే 7 8 తేదీలలో రెండు రోజులపాటు నిర్వహిస్తున్నట్లు తెలిపారు మే 7వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు ర్యాలీ బహిరంగ సభ బద్వేల్ పట్టణంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి వెంకటేశ్వర్లు హాజరవుతున్నారని అన్నారు 8వ తేదీ జిల్లా నలుమూలల...