భూపాలపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రిలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఎంఆర్ఐ యంత్రం ప్రారంభం

భూపాలపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రిలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఎంఆర్ఐ యంత్రం ప్రారంభం భూపాలపల్లి, జిల్లా కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన అత్యాధునిక ఎంఆర్ఐ యంత్రాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ నుండి వర్చువల్ విధానంలో ఘనంగా ప్రారంభించారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి , భూపాలపల్లి ఎమ్మెల్యే శ్రీ గండ్ర సత్యనారాయణ రావు , జిల్లా కలెక్టర్ శ్రీ రాహుల్ శర్మ  పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా...