భూదాన్ భూములను పేదలకు పంచాల్సిందే…! తెలంగాణ జన సమితి నేత గోపగాని శంకర్ రావు డిమాండ్
భూదాన్ భూములను పేదలకు పంచాల్సిందే...! తెలంగాణ జన సమితి నేత గోపగాని శంకర్ రావు డిమాండ్ ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి పేద ప్రజలకు నివాస హక్కు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని, భూదాన్ భూములను నిజంగా అర్హులైన పేదలకు కేటాయించాలని తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపగాని శంకర్రావు డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లాలోని వెలుగు మట్ల ప్రాంతంలో భూదాన్ భూములపై పేదలు నిర్మించుకున్న ఇళ్లను కూల్చివేయడం అన్యాయమని ఆయన తీవ్రంగా విమర్శించారు. ...