భువనగిరిలో హృదయ విధారక ఘటన….* *4 ఏళ్ల బాబుపై కుక్క దాడి.* *కన్ను గుడ్డు బయటపడేంత తీవ్రంగా కరిసిన కుక్క.*

*భువనగిరిలో హృదయ విధారక ఘటన....* *4 ఏళ్ల బాబుపై కుక్క దాడి.*   *కన్ను గుడ్డు బయటపడేంత తీవ్రంగా కరిసిన కుక్క.*   *యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి మార్చి 26*   భువనగిరి పట్టణంలో చిన్నారిపై కుక్క దాడి చేసిన ఘటన కలకలం రేపింది. భూగబట్ల శ్రావణి , రాహుల్ తారకరామారావు ఏరియాలో నివాసం ఉంటున్న దంపతుల 4 ఏళ్ల కుమారుడిపై కుక్క దాడి చేసి కన్ను గుడ్డు బయటపడేంత తీవ్రంగా గాయపరిచింది. మాజీ కౌన్సిలర్ పంగ రెక్క...