భీమ్ కాలనీలో ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు <br>
జై భీమ్ కాలనీలో ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు * భారత రాజ్యాంగ నిర్మాత చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది* కమిటీ అధికార ప్రతినిధి పుల్లూరి ప్రశాంత్జమ్మికుంట ఏప్రిల్ 14 (ప్రజావాణి)జమ్మికుంట మున్సిపాలిటీ పరిధి 16వ వార్డు జై భీమ్ కాలనీలో ఎస్సీ కమిటీ ఆధ్వర్యంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన జ్ఞాన చిహ్నం,భారత రాజ్యాంగ నిర్మాత చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది.డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతివేడుకలను ఘనంగా నిర్వహించి కేక్ కట్ చేసి నోటి...