భావితరాల భవిష్యత్తుపై మొక్కలు నాటండి
*భావితరాల భవిష్యత్తుపై మొక్కలు నాటండి* *జిల్లా అటవీ శాఖ అధికారి రాహుల్ కిషన్ జాదవ్* *కాసీపేట 2 గనిపై మెగా ప్లాంటేషన్ కార్యక్రమం* *2వేల మొక్కలు నాటిన డిఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్ ఏరియా జిఎం రాధాకృష్ణ* * *మన ప్రజావాణి* మందమర్రి:- జులై 30 భావితరాల బంగారు భవిష్యత్తు కొరకు మొక్కలు నాటడమే మార్గమని జిల్లా అటవీ శాఖ అధికారి (డిఎఫ్ఓ) రాహుల్ కిషన్ జాదవ్ తెలిపారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించే లక్ష్యంతో సింగరేణి యాజమాన్యం ఏరియా...