భార్య లావుగా ఉందని,ఎక్కువ తిండి తింటుందని చంపిన,,భర్త
కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (మే05) ప్రొద్దుటూరు మండలం ఈశ్వర్ రెడ్డి నగర్ లో భద్రిపల్లె పద్మ ను ఆమె భర్త బద్రి పల్లి కిరణ్ విషమిచ్చి చంపిన కేసులో భర్తను అరెస్టు చేసినట్లు అడిషనల్ ఎస్పీ విభూ కృష్ణ తెలిపారు.ప్రొద్దుటూరు సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ విలేకరుల సమావేశంలో మాట్లాడారు.భార్య లావుగా ఉందన,ఎక్కువ తిండి తింటుందని దానివల్ల చంపినట్లు చెప్పారన్నారు.ఎనిమిదేళ్ల క్రితం వివాహమైందని భద్రిపల్లె కిరణ్ ముద్దనూరులోని వారి మామ ఇంటిలోనే ఉంటున్నాడని,ఏడు సంవత్సరాల కుమార్తె కూడా ఉందన్నారు. భార్యని...