భార్య పుట్టింట్లో బంగారు ఆభరణాల చోరీ కి పాల్పడిన భర్త అరెస్ట్
గుంటూరు జిల్లా ప్రజావాణి న్యూస్ (మే07) పోలీస్.భార్య పుట్టింట్లో బంగారు ఆభరణాల చోరీకి పాల్పడిన భర్త అరెస్ట్ రూ.9 లక్షల విలువైన బంగారు,వెండి ఆభరణాలు స్వాధీనం,మద్యం,జూదం వంటి చెడు వ్యసనాలకు బానిసైన వ్యక్తి చోరీకి పాల్పడిన ఘటన.కుటుంబ కలహాల కారణంగా పుట్టింట్లో ఉంటున్న భార్య ఇంట్లో చోరీ.గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ IPS ఆదేశాల మేరకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కేసును త్వరితగతిన ఛేదించిన చేబ్రోలు పోలీసులు.చేబ్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని వేజెండ్ల గ్రామానికి చెందిన సాతర్ల తిరుపతమ్మ (33 సంవత్సరాలు)తన...