భార్యతో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి అదృశ్యం

  ఘట్‌కేసర్ జూన్ 7: ఘాట్ కేసర్ లోని కొండాపూర్ లో భార్య తో గొడవపడి కొంతకాలంగా సోదరుడి వద్ద నివాసం ఉంటున్న ఓ వ్యక్తి అదృశ్యమైన ఘటన స్థానికంగా ఆందోళన కలిగించింది. పోలీసుల వివరాల ప్రకారం, ఫిర్యాదుదారుడు మేఘావత్ శ్రీను తెలిపిన మేరకు అతని సొంత అన్న మేఘావత్ మోతీలాల్ (41) సుమారు ఎనిమిది నెలల క్రితం భార్యతో విభేదాల కారణంగా కొండాపూర్‌లోని తన సోదరుడు శ్రీను ఇంటికి వచ్చి అక్కడే నివాసం ఉంటున్నాడు. ఈ నెల 5వ తేదీన ఉదయం 11...