భారీ వర్ష బాధితులను తక్షణమే ఆదుకోవాలి ఏఐటీయూసీ డిమాండ్
• నిరాశ్రయులకు ఉచితంగా 'ఇందిరమ్మ ఇళ్లు' నిర్మించాలి • బాధితులకు రూ. 50,000 తక్షణ ఆర్థిక సాయం అందించాలి • పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 50 వేల పరిహారం చెల్లించాలి • తక్షణమే స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు: నగర నేతలు హెచ్చరిక రామగుండం జూలై 30 ప్రజావాణి: రామగుండం నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఇళ్లు, గోడలు కూలి తీవ్రంగా నష్టపోయిన నిరుపేద కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్...