భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత చోటికి తరలించాలి
భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలిముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత చోటికి తరలించాలి..వాగులు వంకలు దాటే సాహసం చేయొద్దు.అన్ని శాఖలు నిరంతరం సమన్వయంతో పని చేయాలి తహసిల్దార్ శ్రీనివాసులుప్రజావాణి,ఇనుగుర్తి: వాతావరణ శాఖ సూచన మేరకు రానున్న 36 గంటల్లో భారీ వర్షాలు కురవన్న నేపథ్యంలో ఉండాలని ఇనుగుర్తి మండల ప్రజల ప్రజలతో పాటు అన్ని శాఖల అధికారులకు తహసిల్దార్ సుంకరి శ్రీనివాసులు చించారు. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేశారు.భారీ వర్షాల పరీస్తితులు దృష్టిలో వుంచుకొని అన్ని శాఖల అధికార్లు సమన్వయంతో పని...