భారీ వర్షాల నేపథ్యంలో ప్రజల ప్రాణ రక్షణకు తక్షణ చర్యలు చేపట్టాలి అధికారులకు ట్రస్ట్ వినతి
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజల ప్రాణ రక్షణకు తక్షణ చర్యలు చేపట్టాలి – అధికారులకు ట్రస్ట్ వినతి వర్ని మండలం, నిజామాబాద్ జిల్లా గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా ప్రజల ప్రాణ రక్షణకు తక్షణ చర్యలు చేపట్టాలని రూరల్ ఎంప్లాయిమెంట్ అండ్ అగ్రికల్చర్ ఫార్మా డెవలప్మెంట్ ట్రస్ట్ ప్రభుత్వ అధికారులను కోరింది. ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న "టైమ్ బ్యాంకింగ్ – మన గ్రామం మన సేవ" కార్యక్రమంలో భాగంగా వర్ని, నస్రులాబాద్, బీర్కూర్, కోటగిరి మండలాల్లో సంబంధిత అధికారులకు...