భారీ వర్షాల దాటికి దెబ్బతిన్న ప్రాంతాల్లో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పర్యటన బాధితులకు తక్షణ సహాయం అందించాలని అధికారులకు ఆదేశం

  వీర్లపల్లిలో ఆర్‌ఎఫ్‌సిఎల్ గోడ కూలి ఇండ్లలోకి చేరిన వరద నీరు... పరిశీలించిన ఎమ్మెల్యే, కలెక్టర్ 50వ డివిజన్‌లో కూలిన నిరుపేద ఇల్లు... బాధిత కుటుంబానికి 'ఇందిరమ్మ ఇల్లు' మంజూరు చేస్తామని హామీ ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యం... ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా గోదావరిఖని జూలై 30 ప్రజావాణి : గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాల్లో రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించారు. ముంపు ప్రాంతాల ప్రజలను...