భారీ వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి .వాగులు దాటవద్దు – SDPO రవీందర్ విజ్ఞప్తి. .24 గంటలు పోలీస్ పెట్రోలింగ్.
భారీ వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి .వాగులు దాటవద్దు - SDPO రవీందర్ విజ్ఞప్తి. .24 గంటలు పోలీస్ పెట్రోలింగ్. *ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)* ములుగు సబ్ డివిజన్ పరిధిలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని SDPO ఎన్. రవీందర్ గారు విజ్ఞప్తి చేశారు. వాగులు, వంకలు, చెరువులు, లోతట్టు ప్రాంతాలు ప్రమాదకరంగా మారే అవకాశం ఉన్నందున అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లవద్దని సూచించారు. ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులు, కాలువలు, రహదారులపై నీరు...