భారీగా సెల్‌ఫోన్ల రికవరీ. థాంక్యూ ఎస్పీ సార్.. అంటూ జిల్లా ఎస్పీ గారికి కృతజ్ఞతలు తెలిపిన బాధితులు
వై.ఎస్.ఆర్ కడపజిల్లాప్రజావాణిన్యూస్(ఏప్రిల్08)Operation Mobi Track"లో భాగంగా భారీగా సెల్‌ఫోన్ల రికవరీ.8వ విడతలో భాగంగా రూ.70 లక్షలు విలువైన 505 మొబైల్స్ బాధితులకు తిరిగి అందజేత.థాంక్యూ ఎస్పీ సార్.అంటూ జిల్లా ఎస్పీ గారికి కృతజ్ఞతలు తెలిపిన బాధితులు బాధితులకు మొబైల్ ఫోన్లు అప్పగించటంలో ప్రత్యేక చొరవ చూపిన కడప జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాధ్,ఐపీఎస్.ద్వారా కడప జిల్లా సైబర్ క్రైమ్ టీం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం,నెట్‌వర్క్ నిఘా,మరియు డేటా విశ్లేషణా పద్ధతులు ఉపయోగించి భారీ మొబైల్ ఫోన్ రికవరీ ఆపరేషన్‌లో సఫలమయ్యారు.పోర్టల్ ద్వారా...