భారాసతో ఐటీకి అడుగులు మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ సిద్దాపూర్ భూముల పరిశీలన ఏకో టౌన్షిప్ రద్దు చేయాలని డిమాండ్

భారాసతో ఐటీకి అడుగులు మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ సిద్దాపూర్ భూముల పరిశీలన ఏకో టౌన్షిప్ రద్దు చేయాలని డిమాండ్   భారాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఉంటే సిద్దాపూర్ శివారులో ఐటీ కారిడార్ కు అడుగులు పడేవని షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. కొత్తూరు మండలం సిద్దాపూర్ శివారులో టీజీఐఐసీ తన పరిధిలోని 86 ఎకరాల భూమిని ఏకో టౌన్షిప్ ఏర్పాటు కోసం జిహెచ్ఎంసికి బదిలీ చేస్తూ ఇటీవల జీవో 641 జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ...