భారత ప్రధానిగా శ్రీ నరేంద్ర మోడీ రికార్డు దేశ ప్రజల విశ్వాసానికి ప్రతీక మార్కెట్ కమిటీ చైర్ పర్సన్,సుప్రజ,
బద్వేల్ జూన్ 10 ప్రజావాణి దేశం లో ఎన్నికైన ప్రధాన మంత్రుల్లో అత్యధిక కాలం పదవిలో ఉన్న ప్రధానిగా శ్రీ నరేంద్ర మోడీ బుధవారంనాడు రికార్డు నెలకొల్పడం నవ భారత ఆవిష్కరణకు శుభ సూచకమని సుప్రజ వ్యాఖ్యానించారు.మే 26,2014న ప్రధానిగా ప్రమాణం స్వీకారం చేసిన మోడీ ప్రధానిగా 4,399 రోజులు పూర్తి చేసుకున్నారు.ఇప్పటి వరకు దేశ ప్రధానులుగా చేసిన 11 మందిలో మొదటి ప్రధాని స్వర్గీయ నెహ్రూ 4,398 రోజులు పదవిలో ఉన్నారు.గత పన్నెండేళ్లలో ప్రధాని శ్రీ మోడీ నాయకత్వంలో దేశంలో పలు రంగాల్లో...