భారత ఎన్నిక సంఘం, న్యూఢిల్లీ మరియు చీఫ్ ఎలెక్షన్ అధికారి,అమరావతి వారి ఆదేశాల అనుసరిచి జిల్లా ఎన్నికల అధికారి

కడప జూన్ 10 ప్రజావాణి వారి ఆదేశాల32 ప్రకారం SIR (ప్రత్యేక ముమ్ముర సవరణ) కార్యక్రమంలో ఎన్నికల నమోదు అధికారి మరియు రెవెన్యూ డివిజనల్ అధికారి, బద్వేల్ A.చంద్రమోహన్ గారు ఈరోజు 10.06.2026 తేదీన అందరు బూతు స్థాయి అధికార్లకు మరియు సూపర్వైసర్లకు,మాస్టర్ ట్రైనర్ ద్వారా శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగినది.SIR (ప్రత్యేక ముమ్ముర సవరణ ) యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఓటర్ల జాబితాను శుద్దీకరణ (ఎటువంటి తప్పులు) లేకుండా చేయుట కొరకు అనగా ఓటర్ల జాబితనందు యున్న చనిపోయిన,రెండు ఓట్లు కల్గి యున్న,శాశ్వతంగా...