భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి సంపూర్ణ సహకారం<br><br>సంఘానికి స్థలం కేటాయిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
•భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి సంపూర్ణ సహకారంసంఘానికి స్థలం కేటాయిస్తాం : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిరామచంద్రాపురం, జూన్ 19(ప్రజావాణి:పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి (జీఎంఆర్) అన్నారు. శుక్రవారం తెల్లాపూర్‌లో తెలంగాణ రాష్ట్ర భవన మరియు ఇతర నిర్మాణ రంగాల కార్మికుల సంఘం కార్యాలయాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పటాన్చెరు నియోజకవర్గంలో రియల్ ఎస్టేట్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఆ...