భలే మంచి చౌక..బేరం..! ఫారెస్ట్ స్థలాలు సెంటు 1 లక్షలు మాత్రమే.. రండి..బాబు..రండి.. కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణo సోముల వారి పల్లెలో ఈ ఘటన
భలే మంచి చౌక..బేరం..! ఫారెస్ట్ స్థలాలు సెంటు 1 లక్షలు మాత్రమే.. రండి..బాబు..రండి.. కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణo సోముల వారి పల్లెలో ఈ ఘటన డిప్యూటీ సీఎం సారూ.. మీరు కూడా మా ఊరికి రారు..? సెకండ్ ముంబైలో..ఫారెస్ట్ స్థలం లో ఓ ఫామ్ హౌస్ కట్టుకోరు..సారూ ప్రొద్దుటూరు మిత్రులారా.. మీకు ఇక్కడ ఇల్లు లేదా.. సెంటు జాగా కూడా లేదా..అయితే త్వరగా వచ్చేయండి..ప్రభుత్వం నుండి తేరగా వచ్చిన ఫారెస్ట్ స్థలాన్ని సెంటు ఒక్క లక్షలకే ఇస్తున్నాము..రండి.. దయచేయండి.. మంచి తరుణం మించిన...