భద్రాచలం–వాజేడు రహదారికి మోక్షం కల్పించండి

.100 కి.మీ.కు 3 గంటలు - రహదారి దుస్థితిపై మంత్రి తుమ్మల ఆగ్రహం. .వారం రోజుల్లో పనులు ప్రారంభం కాకపోతే కాంట్రాక్టర్ మార్పు. భద్రాచలం/ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్‌ (ప్రజావాణి) భద్రాచలం నుంచి వాజేడు వరకు అధ్వాన్నంగా మారిన రహదారికి తక్షణమే మోక్షం కల్పించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు AP R&B మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డిని కోరారు. ఈ మార్గంలో ప్రయాణించిన సందర్భంగా స్థానికులు రహదారి దుస్థితిని వివరించారు. 100 కి.మీ. ప్రయాణానికే 3 గంటలు పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలకు...