భగత్ సింగ్ స్ఫూర్తితో డ్రగ్స్ గంజాయి వ్యతిరేకంగా పోరాడుదాం,డివైఎఫ్ఐ

ప్రజావాణిన్యూస్(మార్చి23)బద్వేల్అమరవీరులస్ఫూర్తితో డ్రగ్స్ గంజాయి మాఫియాను అరికడదాం డివైఎఫ్ఐ బద్వేల్ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ఎస్కే మస్తాన్ షరీఫ్,ఆదిల్,అమరవీరుల స్వతంత్ర సమరయోధులు స్ఫూర్తితో డ్రగ్స్ గంజాయి మాఫియా నిర్మూలనకై పోరాడదామని డివైఎఫ్ఐ బద్వేల్ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ఎస్కే మస్తాన్ షరీఫ్,ఎస్ కే ఆదిల్,తెలిపారు భగత్ సింగ్రా,జ్ గురు, సుగుదేవ్,వర్ధంతి సందర్భంగా డివైఎఫ్ఐ బద్వేల్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు,ఈ సందర్భంగా ఎస్కే మస్తాన్ షరీఫ్,ఆదిల్,మాట్లాడుతూ దేశ స్వతంత్రం కోసం బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు భగత్...