బ్లాక్ మెయిలింగ్ లకు కేరాఫ్ అడ్రస్ మట్ట అవతార్ మెహర్ బాబా గౌడ్ అరెస్ట్* 

*బ్లాక్ మెయిలింగ్ లకు కేరాఫ్ అడ్రస్ మట్ట అవతార్ మెహర్ బాబా గౌడ్ అరెస్ట్*   ప్రజవాణి ప్రతినిధి దేవీపట్నం ఫిబ్రవరి 8   పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవిపట్నం మండలంలో నేను తెలుగుదేశం పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శిని అని చెప్పుకుంటూ పలువురు అధికారులను పలువురు వ్యాపారస్తులను బ్లాక్ మెయిల్ చేస్తూ లక్షలాది రూపాయలు దోచుకున్న దేవీపట్నం మండలం చిన్న రమణయ్యపేటకు చెందిన మట్ట అవతార మెహర్ బాబా గౌడ్ పాపం నేటికి పండింది.. నిన్న రాత్రి రంపచోడవరం పోలీసు వారు...