బ్రెయిన్ డెడ్ అయిన నారాయణరావు అవయవ దానం

బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవ దానం ముగ్గురికి పునర్జన్మనిచ్చిన కొత్తపేట వాసి జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి ఏప్రిల్ 07 (ప్రజావాణి): మృత్యువు అంచున ఉండి కూడా ముగ్గురి జీవితాల్లో వెలుగులు నింపాడు జగిత్యాల జిల్లాకు చెందిన ఓ రైతు. బ్రెయిన్ డెడ్ అయిన తన భర్త అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చిన ఆ భార్య నిర్ణయం పలువురికి ఆదర్శంగా నిలిచింది. వివరాల్లోకి వెళితే... జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొత్తపేట గ్రామానికి చెందిన మాసిపెద్ది నారాయణరావు ఈ నెల ఏప్రిల్...