బ్రహ్మంగారి మఠం లో ప్రభుత్వ కార్యాలయాలు రాజకీయ నాయకుల కనుసన్నలలో నడుస్తున్నాయా…
కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (మే13) బ్రహ్మంగారి మఠం లో ప్రభుత్వ కార్యాలయాలు అంటే ప్రజలకు సేవ చేసే నిలయాలు అంటూ వంటి కార్యాలయాలు పేద ప్రజలకు ఏ పని చేయాలన్నా,నాయకుల అనుమతులు తప్పనిసరే నాసమస్యల పై ప్రభుత్వ కార్యాలయాలకు వెళితే ఎందుకు వచ్చాడు. ఏ పనిమీద వచ్చాడు అనే సమాచారం అక్కడ పనిచేసే సిబ్బంది నాయకులు చెపుతు భజన చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి.ప్రజల భూమి కొలతలు, ఆన్ లైన్ సమస్యలు పరిస్కారం చేయాలా వద్దా అనేది కూడ నాయకులు నిర్ణయించాలాఅధికారులు న్యాయం గ...