prajavaani.net
Newspaper Banner
Date of Publish : 13 May 2026, 2:54 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

బ్రహ్మంగారి మఠం లో ప్రభుత్వ కార్యాలయాలు రాజకీయ నాయకుల కనుసన్నలలో నడుస్తున్నాయా…

కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (మే13)  బ్రహ్మంగారి మఠం లో ప్రభుత్వ కార్యాలయాలు అంటే ప్రజలకు సేవ చేసే నిలయాలు అంటూ వంటి కార్యాలయాలు పేద ప్రజలకు ఏ పని చేయాలన్నా,నాయకుల అనుమతులు తప్పనిసరే నాసమస్యల పై ప్రభుత్వ కార్యాలయాలకు వెళితే ఎందుకు వచ్చాడు. ఏ పనిమీద వచ్చాడు అనే సమాచారం అక్కడ పనిచేసే సిబ్బంది నాయకులు చెపుతు భజన చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి.ప్రజల భూమి కొలతలు, ఆన్ లైన్ సమస్యలు పరిస్కారం చేయాలా వద్దా అనేది కూడ నాయకులు నిర్ణయించాలాఅధికారులు న్యాయం గ వారి డ్యూటీ లు వారిని సక్రమంగా చేసుకోనివ్వరా? నాయకా.మండలం లో 64గ్రామాలలో 64మంది అధికార,ప్రతి పక్ష పార్టీ నాయకులు ఉంటే మండలంలో 28వేల ఓట్లు మీ 64మందే వేసారా ప్రజలు స్వతంత్రం గ ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి సమస్యలు పరిస్కారం చేసుకోవద్దా మండలంలో నాయకుల ఆగడాలు మితి మీరి పోతున్నాయి అంటూ ప్రజలు చర్చించుకుంటున్నారు.ఎమ్మెల్యే మంచి ఆలోచనలతో అభివృద్ధి చేయాలనీ చూస్తున్న ఎమ్మెల్యే గారినే యామారుస్తూ ప్రతి పక్ష నాయకులతో సిండికెట్ అయ్యి డీకేటి భూములు కబ్జాలు చేస్తున్నారే మీకు న్యాయమేనా పేదవారికి ఎమ్మెల్యే భూములు పంచడం మీకు ఇష్టం లేదా? మీ గ్రామంలోని ప్రజలకు మీరు న్యాయం చేయరా? ప్రతి పక్షం లో ఉన్న మీ బందువులు మీరు మాత్రమే బాగుపడాలి.పేదవారు మీ పొలాలలోకి కూలిగా రావాలి అనేదే మీ లక్ష్యం గ ఉంది. అంటూ ప్రజలలో గుస గుస లు