బ్రహ్మంగారిమఠం వ్యాపార సముదాయాల ముందు పరిశుభ్రం చేయాలి.రామాలయం దగ్గర నుండి ఐదు రోడ్ల సెంటర్ వరకు సమాంతరంగా సిసి రోడ్డును ఏర్పాటు చేయాలి

బ్రహ్మంగారిమఠం జూన్ 08 ప్రజావాణి దేవస్థానం ముందున్న భద్రతా చర్యలో భాగంగా సీసీ కెమెరాల ఏర్పాటు,5రోడ్ల సెంటర్ నందు ఔట్ పోస్ట్ పోలీస్స్టే షన్,కానిస్టేబుల్ ద్వారా నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలి సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జి.శివకుమార్ డిమాండ్ వ్యాపార సముదాయముల ముందు అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతంలో పర్యటించిన సిపిఎం బృందం పుణ్య క్షేత్రమైన బ్రహ్మంగారిమఠంలోని వ్యాపారసముదాయాల ముందు శుభ్రం చేసి సిసిరోడ్డుఏర్పాటు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి.శివకుమార్ డిమాండ్ చేశారు.బ్రహ్మంగారిమఠంలోని దేవస్థానం ముందున్న ప్రధాన వీధిలో సిపిఎం మండల...