బ్రహ్మంగారిమఠం పేద విద్యార్థులు చేసిన పాపం ఏమిటి?
ఎమ్మెల్యే సొంత మండలంలో ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ఎందుకు నోచుకోలేదు?ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఏర్పాటు చేయకపోవడం వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందా?విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న వారెవరు? బ్రహ్మంగారిమఠం (ప్రజావాణి జూన్ 13) మండలంలో ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.మండల కేంద్రంలోని బాలురు హైస్కూల్ వెనుక భాగాన రెండు అంతస్తుల భవనం నిర్మాణం చేపట్టినప్పటికీ జూనియర్ కాలేజీ ఎందుకు ప్రారంభించలేదుప్రతి సంవత్సరం బాలుర హై స్కూల్,బాలికల హైస్కూల్, వివిధ ప్రవేట్ పాఠశాలల నుంచి సంవత్సరానికి 500 మందికి పైగా విద్యార్థులు పదవ...