బ్యాటరీల చోరీ ముఠా గుట్టురట్టు.. నలుగురు అరెస్ట్
**ఆటో బ్యాటరీ చోరీ కేసును ఛేదించిన జోగిపేట పోలీసులు – నలుగురు నిందితుల అరెస్టు, చోరీ సొత్తు స్వాధీనం* సర్కిల్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ * సబ్ ఇన్స్పెక్టర్ గిరి శ్రీకాంత్ మన సమగ్ర ప్రజావాణి ఆగస్టు 07 జోగిపేట సంగారెడ్డి జిల్లా ప్రతినిధి జోగిపేట పోలీస్ స్టేషన్‌లో నమోదైన క్రైం నం. 193/2026, భారతీయ న్యాయ సంహిత ( బి ఎన్ ఎస్ ) సెక్షన్లు 331(4), 305 కింద నమోదైన ఇంటి చోరీ కేసును జోగిపేట పోలీసులు ఛేదించి, నలుగురు నిందితులను...