బ్యాంకింగ్ మోసాల నివారణపై ICICI బ్యాంక్ అధికారులతో కలిసి వర్క్ షాప్ నిర్వహించిన పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్. వి. రాజ శేఖర బాబు,

ఎన్.టి.ఆర్.జిల్లా  (మే20 ప్రజావాణి) విజయవాడ పోలీస్ కమిషనర్ వారి కార్యాలయం,మారుతున్న కాలంతో పాటు సైబర్ నేరగాళ్లు సరికొత్త పద్ధతుల్లో బ్యాంకింగ్ మోసాలకు పాల్పడుతున్నారని,వీటిని అరికట్టడానికి బ్యాంక్ సిబ్బంది,పోలీసులు సమన్వయంతో పనిచేయాలని ఎన్.టి.ఆర్ పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్ ఆదేశాల మేరకు ఎన్.టి.ఆర్.పోలీస్ కమిషనరేట్ మరియు ICICI బ్యాంక్ లిమిటెడ్ (ఫైనాన్షియల్ క్రైమ్ ప్రివెన్షన్ గ్రూప్) సంయుక్త ఆధ్వర్యంలో ఈ రోజు పోలీస్ కమిషనర్ వారి కార్యాలయం నందు సైబర్ క్రైమ్ డి.సి.పి.శ్రీమతి కె కృష్ణ ప్రసన్న ఐ.పి.ఎస్.పర్యవేక్షణ లో పోలీసు...