బోయకొండ గంగమ్మ కు లక్ష కుంకుమ అర్చన

బోయకొండ గంగమ్మకు లక్ష కుంకుమ అర్చన మన ప్రజావాణిచౌడేపల్లి ఫిబ్రవరి 06 అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా దినదినాభివృద్ధి చెందుతున్న బోయకొండ గంగమ్మ ఆలయంలో మూడు రోజులపాటు జరుగుతున్న లక్ష కుంకుమార్చన ప్రతి సంవత్సరం మాఘమాసం వేళ నిర్వహించడం జరుగుతుంది. సాంప్రదాయబద్ధంగా ఆలయ ఉప కమిషనర్ ఏకాంబరం మరియు వేద పండితులు గోవర్ధన శర్మ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు అమ్మవారికి విశేషాలు మరియు ఉభయదారుల చేత అర్చన కార్యక్రమాలు కొనసాగించారు. శుక్రవారం అధిక సంఖ్యలో భక్తులు...