“బోనాల సంబరాల్లో తెలంగాణ సంస్కృతి.. సంప్రదాయ దుస్తుల్లో విద్యార్థుల సందడి.. విద్యాసేవలకు గుర్తింపుగా సెయింట్ మేరీస్ పాఠశాల కరస్పాండెంట్‌కు ఘన సన్మానం.”

ములుగు జిల్లాకే గర్వకారణం పసర సెయింట్ మేరీస్ పాఠశాలబోనాల సంబరాల్లో తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా వేడుకలు.. ప్రజావాణి కరస్పాండెంట్‌కు ఘన సన్మానంములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (ప్రజావాణి) | పసరములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పసర గ్రామంలోని సెయింట్ మేరీస్ ఇంగ్లీష్ & తెలుగు ఉన్నత పాఠశాలలో బోనాల పండుగ సంబరాలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల్లో చదువుతో పాటు మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలపై అవగాహన పెంపొందించాలనే ఉద్దేశంతో పాఠశాల యాజమాన్యం ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.ఈ సందర్భంగా విద్యార్థినులు సంప్రదాయ చీరలు, లంగా-ఓణీలతో...