బోడుప్పల్ వాకర్స్ అసోసియేషన్ ఏకగ్రీవం
*బోడుప్పల్ వాకర్స్ అసోసియేషన్ ఏకగ్రీవం* మేడిపల్లి జూన్ 26( మన ప్రజావాణి)బోడుప్పల్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా కట్ట బాల్ రెడ్డి గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది గౌరవాధ్యక్షులు పిసాటి అంజి రెడ్డి గారిని ప్రహల్లాద రెడ్డి జనరల్ సెక్రెటరీ ప్రభాకర్,ట్రెజరర్ ఆనంద్ గౌడ్,వైస్ ప్రెసిడెంట్ అశోక్ రెడ్డి,లక్ష్మణ్ గౌడ్.ఈ కార్యక్రమానికి గ్రూపుకు అనుబంధంగా ఉన్నారు రసాల వెంకటేష్ యాదవ్,జడగ మల్లయ్య (పెద్ద గొల్ల) తోటకూర వెంకటేశ్ యాదవ్,రాంబాబు,వెంకటేశ్వరరావు భాస్కర్ చారి,తిరుపతి రెడ్డి, మల్లన్న,సత్యనారాయణ, మల్లికార్జున్,తిరుపతి రెడ్డి.ఈ సందర్భంగా అధ్యక్షుడు మాట్లాడుతూ పార్కులో ప్రతి డెవలప్మెంట్...