బోడుప్పల్ లో ప్రభుత్వ భూమి కబ్జా..?
దాదాపు పదేళ్లుగా షెడ్లు నిర్మించి కిరాయిలతో హవా.. బంగారు మైసమ్మ దేవాలయం చైర్మన్ బోబ్బల లక్ష్మారెడ్డి కుటుంబ సభ్యులపై ఆరోపణలు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని హైడ్రాకు కాంగ్రెస్ పార్టీ నేతల ఫిర్యాదు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని సర్వే నంబర్ 262లో సుమారు రూ.20 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని బంగారు మైసమ్మ దేవాలయం చైర్మన్ బోబ్బల లక్ష్మారెడ్డి కుటుంబ సభ్యులు అక్రమంగా కబ్జా చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. దాదాపు పదేళ్లుగా ఆ స్థలంలో షెడ్లు నిర్మించి అద్దెలు వసూలు చేస్తూ ప్రభుత్వ...