బోడుప్పల్ గీత కార్మిక  ఆస్తులను సొసైటికి అప్పగించేందుకు ఎప్పుడైనా సిద్ధం: పొన్నం రవిగౌడ్ 

బోడుప్పల్ గీత కార్మిక ఆస్తులను సొసైటికి అప్పగించేందుకు ఎప్పుడైనా సిద్ధం: పొన్నం రవిగౌడ్   మేడిపల్లి మార్చి 26 (మన ప్రజావాణి)బోడుప్పల్ కల్లుగీత కార్మిక సొసైటి ఆస్తులను అప్పగించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని పొన్నం రవిగౌడ్ స్పష్టం చేశారు.ఈ మేరకు గురువారం ఆయన బోడుప్పల్ లో సొసైటీ సభ్యులతో కలసి ఆయన నివాసంలో విలేకర్ల సమావేశంలో ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోడుప్పల్ కల్లు గీత కార్మిక సొసైటీ ఆస్తులను తాను కబ్జా చేశారని కొంతమంది చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు.తన పేరు...