బోడుప్పల్ కేకే స్వర సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అరుదైన శస్త్ర చికిత్స

బోడుప్పల్ కేకే స్వర సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అరుదైన శస్త్ర చికిత్సమేడిపల్లి జూలై 23 (మన ప్రజావాణి) బోడుప్పల్ లోని కేకే స్వర సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో నిపుణులైన వైద్యబృందం అరుదైన శస్త్ర చికిత్సను నిర్వహించి ఓ పేషెంట్ను పేషంట్ ను ప్రాణాపాయం నుంచి కాపాడి అందరిమన్ననలను పొందగలిగారు.అత్యంత క్లిష్టమైన శస్త్ర చికిత్సను వైద్యులు దాదాపు అయిదు గంటలపాటు నిర్వహి పేషెంట్కు మళ్లీ ప్రాణం పోశారు.పూర్తి వివరాలను శస్త్ర చికిత్స నిర్వహించిన వైద్య బృందం గురువారం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.గోడమీద...