బొక్క ప్రభాకర్ రెడ్డికి ఘన సన్మానం

ఘట్‌కేసర్, జూలై 6: ఘట్‌కేసర్ మున్సిపాలిటీ 6వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన బొక్క ప్రభాకర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నాయకులు శాలువా కప్పి అభినందనలు తెలియజేసి, ఆయనకు శుభాకాంక్షలు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, బొక్క ప్రభాకర్ రెడ్డి పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేస్తూ ప్రజల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నారని కొనియాడారు. ఆయన నాయకత్వంలో 6వ డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం కావడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి...