బేగంపేట్ గ్రామంలో ఘనంగా బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
బెజ్జంకి, ఏప్రిల్ 27(ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని బేగంపేట్ గ్రామంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పార్టీ జెండాను బీఆర్‌ఎస్ సోషల్ మీడియా ఇంచార్జి ఎలా శేఖర్ బాబు ఎగురవేశారు.ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బీఆర్‌ఎస్ పార్టీని ఆత్మగౌరవ ప్రతీకగా, ప్రజా ఉద్యమ పతాకంగా అభివర్ణించారు.ఆరు దశాబ్దాల అన్యాయం, అణచివేతల మధ్య 2001లో ప్రారంభమైన గులాబీ జెండా పాతికేళ్ల ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని...