బెల్లంపల్లి మండల బిఆర్ఎస్ పార్టీ ఆద్వర్యంలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు
*బెల్లంపల్లి మండల బిఆర్ఎస్ పార్టీ ఆద్వర్యంలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు**టైమ్స్ ఆఫ్ వార్త, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:-*జిల్లాలోని బెల్లంపల్లి మండలంలోని ఆకెనపల్లి, బుచ్చయ్య పల్లి, లింగాపూర్ గ్రామాల బిఆర్ఎస్ పార్టీ శ్రేణుల ఆద్వర్యంలో శుక్రవారం బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి, మిఠాయిలు పంచి పెట్టి వేడుకలు నిర్వహించారు. అనంతరం బెల్లంపల్లి పట్టణంలోని వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా...