బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు — మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు
*బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు -- మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు* *చండూర్ ప్రతినిధి (ప్రజావాణి)* చండూరు మున్సిపాలిటీ పరిధిలో నిర్వహిస్తున్న బెల్ట్ షాపులను తొలగించాలని డాక్టర్ కోడి శ్రీనివాసులు అన్నారు. మున్సిపాలిటీ పరిధిలో చాలామంది బెల్ట్ షాపులను నిర్వహిస్తున్నారని, బెల్ట్ షాపులు నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించడం వల్ల మున్సిపాలిటీలో రోడ్డు ప్రమాదాలు, గొడవలు, కొట్లాటలు జరిగి శాంతి భద్రతలకు వివాదం కలుగుతుందని అన్నారు. ఎక్సైజ్ అధికారులు, పోలీస్ శాఖ వారు బెల్ట్ షాపులపై నిఘా పెట్టాలని, నిర్వహించిన వారిపై...