బెల్ట్ జోరు దమ్ముంటే పట్టుకోండి బడి గుడి దగ్గర బెల్టు షాపులు పట్టించుకోని ఎక్సైజ్ అధికారులు
బెల్ట్ జోరు దమ్ముంటే పట్టుకోండి బడి గుడి దగ్గర బెల్టు షాపులు పట్టించుకోని ఎక్సైజ్ అధికారులు పోలీసులకు సవాలుగా బెల్ట్ షాపుల నిర్వాహణ ప్రజావాణిన్యూస్(మార్చి15)పోరుమామిళ్ల మండలంలో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ పాఠశాలల అభివృద్ధి కోసం ఎంతో శ్రమిస్తుంటే అలాంటి పాఠశాలల దగ్గరలో మద్యం విచ్చలవిడిగా బెల్ట్ షాపుల ద్వారా అమ్ముతున్నారని గ్రామాల్లో ప్రజలు చర్చించుకుంటున్నారు పిల్లలు పాఠశాలకు వెళ్లాలంటే భయబ్రాంతులకు గురవుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు.ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశంలో ప్రతి గ్రామాల్లో రామాలయాలు నిర్మించాలని చూసిన చేస్తుంటే అలాంటి...