బెల్టు షాపుల వద్ద ఏరులై పారుతున్న మద్యం…మామూళ్ల మత్తులో ఎక్సైజ్ శాఖ అధికారులు
ప్రజావాణి న్యూస్: (మార్చి 09) పోరుమామిళ్ల మండల పరిధిలో ఉన్నటువంటి బెల్టుషాపుల రాత్రి పగలు తేడా లేకుండా జోరుగా మద్యం అమ్మకాలు.గుడి , బడి తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు.నియోజకవర్గ పరిధిలోని ఏ గ్రామంలో చూసిన బెల్టుషాపుల ద్వారాఏరులై పారుతున్న మద్యం,.మామూళ్ల మత్తులో జోగుతున్న ఎక్సైజ్ శాఖ అధికారులు.ప్రభుత్వ వైన్ షాపులనుండి నేరుగా.యదేచ్చగా డోర్ డెలివరీ చేస్తున్న వైన్ షాపుల యాజమాన్యం.సిబ్బంది.ఒకటి కాదు, రెండు కాదు, వందల సంఖ్యలో కేసులు ,కేసులు (పెట్టెలు, పెట్టెలు) మద్యం బాటిళ్లనబెల్టుషాపులకుతరలింపు.ఇదెక్కడి దారుణమని...