బెట్టింగ్ యాప్ ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి బెట్టింగ్, గేమింగ్ కి అలవాటు పడి యువత ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు..ఎస్.ఐ మహమ్మద్ రఫీ

వై.ఎస్.ఆర్ కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (మే14) కడప తాలూకా యువత,విద్యార్థులు అక్రమ బెట్టింగ్ యాప్స్, నిషేధిత ప్లే కార్డ్స్, గేమింగ్ యాప్‌లకు, ఐపీఎల్ బెట్టింగ్ లకు దూరంగా ఉండాలని కడప తాలూకా ఎస్.ఐ మహమ్మద్ రఫీ తెలిపారు. జిల్లా ఎస్.పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పీ.ఎస్ ఆదేశాల మేరకు కడప ఇంచార్జ్ డి.ఎస్పీ శ్రీ ఇ. బాలస్వామి రెడ్డి పర్యవేక్షణ లో గురువారం సాయంత్రం కడప తాలూకా పరిధిలోని వినాయక నగర్ వద్ద యువతకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తక్కువ సమయంలో సులభంగా...