బెజ్జంకి లో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు
బెజ్జంకి లో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు బెజ్జంకి, ఏప్రిల్ 5(ప్రజావాణి ) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో రతదేశ మాజీ ఉప ప్రధాని, సమతావాది డా. బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బెజ్జంకి మండలంలోనీ ప్రజా సంఘాల సమన్వయంతో ఉత్సవ కమిటీ అధ్యక్షులు సానగొండ శరత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా బాబు జగ్జీవన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక సర్పంచ్...