బెజ్జంకి లక్ష్మీ నరసింహ స్వామి జాతర విజయవంతం కావడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి
శకటోత్సవం సందర్భంగా ముందస్తుగా ఆయా గ్రామాల ప్రజలకు అవగాహన కల్పిస్తున్న బెజ్జంకి ఎస్సై బోయిని సౌజన్య బెజ్జంకి, ఏప్రిల్ 1(ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించనున్న జాతరను శాంతియుత వాతావరణంలో ఘనంగా జరుపుకోవాలని బెజ్జంకి ఎస్సై సౌజన్య ప్రజలను కోరారు.గురువారం నిర్వహించనున్న శకతోత్సవ వేడుకలకు భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారని ఆమె తెలిపారు. జాతరలో పాల్గొనే వారు ఎడ్లబండ్లు లేదా ఇతర వాహనాలు నడిపేటప్పుడు మద్యం సేవించి డ్రైవింగ్ చేయవద్దని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే...